లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం రూ.1500 ఖాతాదారుల ఖాతాలో జమ చేసినందున డబ్బులు తీసుకోవాలన్న ఆత్రుతలో ఖాతాదారులు భౌతిక దూరాన్ని పాటించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బ్యాంకుల వద్ద ఖాతాదారుల మధ్య భౌతిక దూరం లేకుండా గుంపులుగా ఉన్నారు.
బ్యాంకుల వద్ద భౌతిక దూరమేది?
కరోనా కట్టడి చేయడానికి భౌతిక దూరం పాటించాలని ఎంత చెప్పిన కొందరికి పట్టడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బ్యాంకుల వద్ద ఖాతాదారుల మధ్య భౌతిక దూరం లేకుండా గుంపులుగా ఉన్నారు.
బ్యాంకుల వద్ద భౌతిక దూరమేది?