తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి'

పురపాలిక ఎన్నికలకు ప్రచార సమయం ముగిసింది. పుర ఎన్నికల నిర్వహణకు ఆదిలాబాద్​ జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు పాలనాధికారి దివ్యదేవరాజన్ వెల్లడించారు. ఓటు హక్కు అమూల్యమైనదని.. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.

"Voting is invaluable. Use everybody."
"ఓటు హక్కు అమూల్యమైనది.. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి"

By

Published : Jan 20, 2020, 8:03 PM IST


శాసనసభ, పార్లమెంటు ఎన్నికల తరహాలో.. పుర ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ వెల్లడించారు. ప్రధానంగా వార్డుల పునర్విభజనతో తలెత్తే ఇబ్బందులను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఓటరు చీటిలను ప్రతి ఓటరుకు పంపినీ అయ్యేలా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఓటు హక్కు అమూల్యమైనదని.. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచిస్తున్న కలెక్టర్​ దివ్వదేవరాజన్‌తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి..

"ఓటు హక్కు అమూల్యమైనది.. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి"

ABOUT THE AUTHOR

...view details