ఆదిలాబాద్ గ్రామీణంలో తెరాస విస్తృత ప్రచారం - తెరాస ఎన్నికల ప్రచారం
ఎన్నికలకు 12 రోజుల సమయం మాత్రమే ఉన్నందున రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ గ్రామీణంలో మాజీ మంత్రి జోగు రామన్న తెల్లవారు జాము నుంచే పర్యటించారు. గోడం నగేష్‌ను మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెరాస ప్రచారం
ఇదీ చదవండి :హైదరాబాదులో జోరుగా భాజపా ప్రచారం