ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంతో పాటు పిప్రీ గ్రామంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీధులన్నీ తిరుగుతూ "ప్లాస్టిక్ నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం" అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగులను వాడి పారిశుద్ధ్యాన్ని కాపాడుతామని తెలిపారు.
ఆదిలాబాద్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్, పిప్రీ గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఆదిలాబాద్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ