అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్
ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు ప్రజావాణి అర్జీదారులు పోటెత్తారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన వారితో కార్యాలయం కిటకిటలాడింది.
కిటకిటలాడిన కలెక్టరేట్
ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.