ఆదిలాబాద్‌లో వినాయక శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీఛైర్మన్ నృత్యాలు చేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. భక్తుల జయజయద్వానాల మధ్య ప్రారంభమైన గణనాథుడి శోభయాత్ర వినాయక్ చౌక్, అశోక్‌రోడ్, గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగ నది వరకు కొనసాగింది. పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
గణేశుడి శోభయాత్రలో జోగు రామన్న డాన్స్ - పటిష్టమైన బందోబస్తు
ఆదిలాబాద్ గణేశ్ శోభయాత్రలో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్ నృత్యాలు చేస్తూ భక్తులను అలరించారు. భక్తుల జయజయద్వానాల మధ్య లంబోదరుడి శోభయాత్ర ప్రశాంతగా సాగింది.
గణేశుడి శోభయాత్రలో జోగు రామన్న డాన్స్
ఇదీ చదవండిః ముంబయి లాల్బాగ్ గణేశ్ నిమజ్జనంలో కోలాహలం