ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబం నిరాహారదీక్ష చేపట్టింది. తాము ఉంటున్న ఇంటి స్థలానికి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పాలనాధికారి చొరవ చూపి నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలవాలని బాధిత కుటుంబ సభ్యలు కోరారు.
పట్టా కోసం కుటుంబంతో నిరాహార దీక్ష - పట్టా
తాము ఉంటున్న ఇంటి స్థలానికి పట్టా ఇవ్వాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఓ కుటుంబం నిరాహారదీక్ష చేపట్టింది.
పట్టా కోసం కుటుంబంతో నిరాహార దీక్ష