తెలంగాణ

telangana

ETV Bharat / state

రిమ్స్​లో మెగా రక్తదాన శిబిరం

అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్​లో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

రిమ్స్​లో మెగా రక్తదాన శిబిరం

By

Published : Jun 14, 2019, 1:53 PM IST

Updated : Jun 14, 2019, 2:00 PM IST

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్​ రిమ్స్​ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రామ్​సేన యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రిమ్స్​ వైద్య బృందం శిబిరం కోసం తగు ఏర్పాట్లు చేశారు.

రిమ్స్​లో మెగా రక్తదాన శిబిరం
Last Updated : Jun 14, 2019, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details