ఒలింపిక్స్‌లో ఆరో రోజైన జులై 29న భారత బృందం ఫర్వాలేదనిపించింది. పీవీ సింధు, అతాను దాస్, దీపికా కుమారి వంటి ప్రముఖులు తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు. కానీ దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. ఇక 7వ రోజు భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇలా ఉంది..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందం
(భారత కాలమానం ప్రకారం)
- ఈవెంట్: ఈక్వెస్ట్రెయిన్- ఈవెంటింగ్ డ్రెస్సేజ్ డే1- సెషన్1
అథ్లెట్: ఫావుద్ మీర్జా
సమయం: ఉదయం 5:00
- ఈవెంట్: గోల్ఫ్- పురుషుల రౌండ్ 2
అథ్లెట్: అనిర్బాన్ లహిరి
సమయం:ఉదయం 5:22
- ఈవెంట్: షూటింగ్- మహిళల 25మీ. పిస్టోల్ క్వాలిఫికేషన్ ర్యాపిడ్
అథ్లెట్: రహి సర్నొబాత్, మను బాకర్
సమయం: ఉదయం 5:30
- ఈవెంట్: ఆర్చరీ- మహిళల వ్యక్తిగత 1/8 ఎలిమినేషన్స్
అథ్లెట్: దీపికా కుమారి
సమయం: ఉదయం 6:00
- ఈవెంట్: అథ్లెటిక్స్- పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ రౌండ్1 హీట్ 2
అథ్లెట్: అవినాశ్ సాబ్లె
సమయం: ఉదయం 6:17
- ఈవెంట్: గోల్ఫ్- పురుషుల రౌండ్ 2
అథ్లెట్: ఉదయన్ మానే
సమయం: ఉదయం 7:39
- ఈవెంట్: అథ్లెటిక్స్- మహిళల 100మీ రౌండ్ 1- హీట్ 1,2,3
అథ్లెట్: ద్యుతిచంద్
సమయం: ఉదయం 8:10
- ఈవెంట్: హాకీ
జట్టు: భారత మహిళలు X ఐర్లాండ్ పూల్ ఏ
సమయం:ఉదయం 8:15
- ఈవెంట్: బాక్సింగ్- ప్రిలిమ్స్ రౌండ్ 16- మహిళల 60కేజీల విభాగం
అథ్లెట్: సిమ్రన్‌జిత్ కౌర్
సమయం: ఉదయం 8:18
- ఈవెంట్: అథ్లెటిక్స్- పురుషుల 400మీ హర్డిల్స్ రౌండ్ 1- హీట్ 5