తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బీబీసీ స్పోర్ట్స్​ ఉమెన్ ఆఫ్​ ది ఇయర్'​గా హంపి

బీసీసీ ప్రకటించిన స్పోర్ట్స్​ 'ఉమెన్ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డు గెలుచుకున్నారు భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి. 'ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్' అవార్డు గెలుచుకుంది యువ షూటర్ మను బాకర్.

Koneru Humpy bags 2nd BBC Indian Sports Woman Of The Year award
'బీబీసీ స్పోర్ట్స్​ ఉమెన్ ఆఫ్​ ది ఇయర్'​గా కోనేరు హంపి

By

Published : Mar 9, 2021, 6:21 AM IST

బీసీసీ భారత స్పోర్ట్స్​ 'ఉమెన్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డు గెలుచుకున్నారు ప్రపంచ ర్యాపిడ్​ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి. 15 ఏళ్ల వయసులోనే అతిచిన్న వయసులో గ్రాండ్​మాస్టర్​గా నిలిచిన హంపికి అత్యధిక మంది అభిమానుల ఓట్లు లభించాయి. ఈ ఏడాదికి అవార్డు నామినేషన్లలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతి చంద్, షూటర్ మను బాకర్, హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్ నిలిచారు.

ఈ ఏడాదికి జీవిత సాఫల్య పురస్కారం సీనియర్ అథ్లెట్ అంజు బాబీ జార్జ్​ను వరించింది. 'ఎమర్జింగ్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్' అవార్డు గెలుచుకుంది యువ షూటర్ మను బాకర్.

ఇదీ చూడండి:'సెహ్వాగ్ లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆడినట్లు ఉంది'

ABOUT THE AUTHOR

...view details