తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: వర్షం కారణంగా టాస్ ఆలస్యం - ausis

లార్డ్స్ వేదికగా జరగుతున్న యాషెస్ సిరీస్​ రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ కారణంగా టాస్ ఆలస్యంగా వేయనున్నారు. పిచ్​పై కవర్లు కప్పి ఉంచారు.

టాస్

By

Published : Aug 14, 2019, 3:44 PM IST

Updated : Sep 27, 2019, 12:05 AM IST

యాషెస్​ సిరీస్​లో భాగంగా ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరణుడు విజృంభిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ ఆలస్యం కానుంది. మధ్యలో ఓ సారి ఆగిన వాన మళ్లీ ప్రారంభమైంది. పిచ్​పై కవర్లు కప్పి ఉంచింది సిబ్బంది.

ఇందులో విజయం సాధించి తొలి టెస్టు పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది ఇంగ్లీష్ జట్టు. ఈ మ్యాచ్​లో గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది కంగారూ జట్టు. గాయాలతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ దూరమయ్యారు.

ఇది చదవండి: కరీబియన్​ దీవుల్లో భారత క్రికెటర్ల జలకాలాట

Last Updated : Sep 27, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details