లైవ్కెక్కిన దక్షిణాఫ్రికా టీం వ్యూహాలు - crcket
దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య తొలి టెస్టు డర్బన్‌లో జరుగుతోంది. లైవ్ ఇస్తోన్న బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సౌతాఫ్రికా ఆటగాళ్లు వేసుకున్న ప్రణాళిక పోస్టర్‌ను ప్రసారం చేసేసింది.
లైవ్కెక్కిన దక్షిణాఫ్రికా టీం వ్యూహాలు
దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య తొలి టెస్టు డర్బన్‌లో జరుగుతోంది. లైవ్ ఇస్తోన్న బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ సౌతాఫ్రికా ప్రణాళికకు సంబంధించిన పోస్టర్‌ను ప్రసారం చేసేసింది. శ్రీలంక బ్యాట్స్మెన్లను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ... వారి బలాలు, బలహీనతలు ఒక చార్టు తయారుచేసుకున్నారు. వాటిని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో అతికించుకున్నారు.
- శ్రీలంక ఆటగాడు కరుణారత్నేను ఔట్ చేసేందుకు ఎలాంటి షార్ట్ పిచ్ బంతులు వేయాలో సూచించడం అందులో కనిపించింది.