తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీ షా డకౌట్.. ట్రోల్స్​తో రెచ్చిపోతున్న నెటిజన్లు - పృథ్వీ షాపై మీమ్స్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా డకౌటయ్యాడు. దీంతో ఇతడిపై ట్విట్టర్​లో ట్రోల్స్ వర్షం కురుస్తోంది.

Prithvi Shaw Duck out.. Netizens strike with memes
పృథ్వీ షా డకౌట్.. మీమ్స్​తో రెచ్చిపోతున్న నెటిజన్లు

By

Published : Dec 17, 2020, 11:05 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా డకౌట్​గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే స్టార్క్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. దీంతో ట్విట్టర్​లో పృథ్వీ బ్యాటింగ్ తీరుపై ట్రోల్స్ వర్షం కురుస్తోంది.

నెటిజన్ల ట్రోల్స్

ఇంతకుముందు పృథ్వీ బ్యాటింగ్ తీరుపై ప్రశంసలు కురిపించాడు భారత జట్టు కోచ్ రవిశాస్త్రి. పృథ్వీలో సచిన్, సెహ్వాగ్, లారా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఈ మాటల్ని గుర్తుపెట్టుకున్న నెటిజన్లు పృథ్వీ బ్యాటింగ్​తో పాటు రవిశాస్త్రి మాటలపై కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ ఒకే బంతికి సచిన్, సెహ్వాగ్, లారా వికెట్ తీశాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details