ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనల్లో రాణించి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి. ప్రస్తుతం రంజీల్లో ఆంధ్ర తరఫున ఆడుతున్నాడు. తర్వాతి మ్యచ్‌లో ఈ జట్టు.. బంగాల్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా విహారీతో ఈటీవీ భారత్ ముచ్చటించింది.
ప్రస్తుతం రంజీల్లో రాణించడమే లక్ష్యమని అన్నాడు విహారి. వచ్చే ఏడాది జరగబోయే న్యూజిలాండ్ పర్యటనలోనూ సత్తాచాలని భావిస్తున్నట్లు చెప్పాడు.