తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన భారత్​.. దక్షిణాఫ్రికా బౌలింగ్ - match

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్​లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం పడే అవకాశముంది.

టాస్

By

Published : Oct 10, 2019, 9:37 AM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది. పిచ్ బౌలింగ్​కు అనుకూలించే అవకాశముంది.

హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్​కు జట్టులో చోటు కల్పించింది టీమిండియా. ముగ్గురు సీమర్లతో బరిలో దిగుతోంది దక్షిణాఫ్రికా. నోర్ట్​జే, డేన్ పీట్​కు తుదిజట్టులో అవకాశం కల్పించింది. ఇందులో గెలిచి ఓ మ్యాచ్​ మిగిలుండానే సిరీస్ గెలవాలని చూస్తోంది టీమిండియా.

జట్లు..

దక్షిణాఫ్రికా..

డీన్ ఎల్గార్, మార్క్​రమ్, థియోనస్, టెంబా బవుమా, డుప్లెసిస్​(కెప్టెన్), డికాక్(కీపర్), ముత్తుస్వామి, ఫిలాండర్, కేశవ్ మహరాజ్​, రబాడా, నోర్ట్​జే

భారత్​..

మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.

ఇదీ చదవండి: 'అప్పుడు.. ఒక జత షూ, రెండు టీషర్టులే ఉండేవి'

ABOUT THE AUTHOR

...view details