దళపతి విజయ్(Vijay) ప్రధానపాత్రలో సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్(Vijay 65 FirstLook)ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు 'బీస్ట్'(Beast) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌లో విజయ్ గన్ పట్టుకొని స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
Vijay 65: విజయ్ 'బీస్ట్'లుక్ వచ్చేసిందోచ్!
దళపతి విజయ్(Vijay) ప్రధానపాత్రలో సన్‌పిక్చర్స్ బ్యానర్(Sun Pictures)పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు 'బీస్ట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో పాటు విజయ్ ఫస్ట్‌లుక్‌నూ విడుదల చేశారు.
Vijay 65: విజయ్ 'బీస్ట్'లుక్ వచ్చేసిందోచ్!
ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) దర్శకుడిగా పనిచేస్తుండగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. అనిరుధ్(Anirudh Ravichander) స్వరాలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయిక. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal)ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది.
Last Updated : Jun 21, 2021, 6:16 PM IST