తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అగ్గితో అందాల భామ ఆటల వెనుక...

డ్యాన్సర్, మోడల్, సింగర్, యాక్టర్​గా ఇప్పటికే తన ప్రతిభ నిరూపించుకుంది బాలీవుడ్ భామ నోరా ఫతే. జాన్ అబ్రహం నటించిన 'బద్లా హౌస్'లో 'ఓ సాకి' పాట కోసం ఫైర్ డాన్స్ చేసిందీ భామ. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్​లో హల్​చల్ చేస్తోంది. ఈ పాటకు అవసరమైన నృత్యాన్ని 3 రోజుల్లోనే నేర్చుకున్నానని చెప్పింది నోరా.

నోరా ఫతే

By

Published : Jul 28, 2019, 5:53 PM IST

'బద్లా హౌస్'లో 'ఓ సాకి సాకి' పాటలో ఫైర్ డాన్స్​తో అదరగొట్టేసింది నోరా ఫతే. యూట్యూబ్​లో దూసుకుపోతూ, 70 మిలియన్ వీక్షకులను సంపాందించుకుందీ పాట. అయితే ఈ డ్యాన్స్ కేవలం మూడు రోజుల్లోనే నేర్చుకున్నానంటోంది నోరా. ఈ పాట పాడిన గాయకురాలు తులసీ కుమార్, నోరా ఫతే తమ అభిప్రాయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

నోరా ఫతే ఇంటర్యూ

డ్యాన్సర్​గా తన ప్రతిభను నిరూపించుకున్న నోరాను ప్రశంసలతో ముంచెత్తింది తులసీ కుమార్.

'ఓ సాకి' కొత్త వెర్షన్‌ను తానిష్ బాగ్జీ తిరిగి కంపోజ్ చేయగా, నేహా కక్కర్, తులసి ఆలపించారు.

ఇదీ చూడండి: 'పెద్దన్న' వచ్చాకే 'అర్జున్ సురవరం' రిలీజ్​!

ABOUT THE AUTHOR

...view details