*సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' అప్డేట్స్ గురించి చిత్రబృందం స్పందించింది. షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే అభిమానులకు అప్డేట్ ఇస్తామని తెలిపింది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
'సర్కారు వారి పాట' అప్డేట్.. తాప్సీ కొత్త సినిమా ట్రైలర్
మూవీస్ కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో మహేశ్ సర్కారు వారి పాట, తాప్సీ హసీనా దిల్రుబా చిత్రాల సంగతులు ఉన్నాయి.
మూవీ న్యూస్
*తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హసీనా దిల్రుబా' ట్రైలర్ విడుదలైంది. విక్రాంత్ మస్సే, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.
ఇవీ చదవండి: