సామాజిక మాధ్యమాల్లో తరచుగా పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది సీనియర్ నటి ఖుష్బూ. ఎప్పటిలాగే ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టగా అది కాస్త తప్పని తెలిసి సరిదిద్దుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఏమైందంటే.. ఖుష్బూ లండన్‌లో షాషింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మొబైల్ కవర్‌పై తమీమ్ ఫొటో కనిపించిందట. ఆ విషయాన్ని "లండన్ ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్ స్టార్ రజనీకాంత్" అని రజనీ కుమార్తె సౌందర్యను ట్యాగ్ చేసింది.