నేడు జూ.ఎన్టీఆర్ రెండో తనయుడు భార్గవరామ్ మొదటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్-భార్గవరామ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భార్గవరామ్కు సామాజిక మాధ్యమాల్లో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతుల మొదటి తనయుడు అభయ్. చిన్నారి భార్గవరామ్తో అభయ్ దిగిన చిత్రాలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు.