సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' చిత్రీకరణ ఆగింది. చిత్రబృందంలోని కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల చిత్రీకరణను నిలిపివేశారు.
మహేశ్ 'సర్కారు వారి పాట' సెట్లో కరోనా - tollywood corona
కరోనా కారణంగా 'సర్కారు వారి పాట' షూటింగ్ ఆగింది. సెట్లో కొందరు సభ్యులకు వైరస్ సోకడమే ఇందుకు కారణం.
మహేశ్ 'సర్కారు వారి పాట' సెట్లో కరోనా
ఉగాది రోజు నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఎప్పటికప్పుడు చిత్రబృందానికి పరీక్షలు చేయిస్తూ.. జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పుడు నలుగురికి పాజిటివ్ రావడం వల్ల దానిని నిలిపివేశారు.