తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నితిన్​ ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాడా..! - nithin

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న 'భీష్మ' చిత్రం ఫస్ట్​లుక్ నేడు విడుదలైంది. రష్మికా మందణ్న కథానాయికగా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు.

నితిన్

By

Published : Oct 27, 2019, 10:33 AM IST

Updated : Oct 27, 2019, 11:42 AM IST

టాలీవుడ్ హీరో నితిన్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'భీష్మ'. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. రష్మికా మందణ్న కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం తొలి రూపు ఆకట్టుకుంటోంది.

భీష్మ ఫస్ట్​లుక్​

రష్మిక, నితిన్​ ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. హీరో ఫైట్​ చేస్తున్న ఇంకో పోస్టర్​నూ విడుదల చేసింది చిత్రబృందం.

'శ్రీనివాస కల్యాణం' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్.. ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నాడు.

సితార ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.

ఇదీ చదవండి: శ్రీవిష్ణు మీసం తిప్పేది ఆ రోజే..!

Last Updated : Oct 27, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details