తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆర్య-3 వస్తోందా?

అల్లు అర్జున్-సుకుమార్​లది ఎంత హిట్ కాంబోనో చెప్పనక్కర్లేదు. ఈ కాంబినేషన్​లో  త్వరలో మరో సినిమా మొదలు కానుందని సినీ వర్గాల సమాచారం.

అల్లు అర్జున్-సుకుమార్​

By

Published : Mar 4, 2019, 5:54 PM IST

అల్లు అర్జున్ కెరీర్​లో మైలురాయిగా నిలిచిన సినిమా "ఆర్య". అందులోని వన్ సైడ్ లవ్, ఫీల్ మై లవ్ అంటూ సాగే పాటలు కుర్రాళ్ళను ఉర్రూతలూగించాయి. తర్వాత రిలీజైన ఆర్య-2 సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆర్య సిరీస్​లో మూడో సినిమా రాబోతుందని సమాచారం.

గతంలో 'ఆర్య' చిత్రాలు తెరకెక్కించిన సుకుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

ఆర్య-3 సినిమా రాబోతుందా..?

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా షూటింగ్ మొదల కాలేదు. ఇది పూర్తయిన తర్వాతే సుక్కు చిత్రంలో నటిస్తాడు బన్నీ.

ABOUT THE AUTHOR

...view details