'అమ్మలు అందరూ స్ఫూర్తిప్రదాతలే....' - మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం. నటి, వ్యాఖ్యాత అనసూయ అమ్మగా తన జీవితంలోని అనుభవాల్ని పంచుకుంది.

'అమ్మలందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు'
మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపింది నటి, వ్యాఖ్యాత అనసూయ. అమ్మకు 'థ్యాంక్యూ' చెప్పడం అనేది చాలా చిన్న పదమని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో చెప్పింది. మీరు బాగుంటేనే కుటుంబాన్ని చూసుకోగలరు అని మాతృమూర్తులకు సూచించింది. అమ్మ, నాన్నల్ని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు గుర్తుచేసుకుంది.
'అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు' చెబుతున్న నటి, వ్యాఖ్యాత అనసూయ
Last Updated : May 12, 2019, 6:46 AM IST