అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ ఏడాది మే 28న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హ్యుమా ఖురేషి, లారాదత్తా హీరోయిన్లుగా నటించారు. రంజిత్ ఎమ్ తివారీ దర్శకత్వం వహించారు.
అక్షయ్, రణ్‌బీర్ సినిమాల విడుదల అప్పుడే - Ranbir kapoor sraddha kapoor movie
అక్షయ్, రణ్‌బీర్ కపూర్ కొత్త సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించారు. బెల్‌బాటమ్ మేలో, రణ్‌బీర్ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అక్షయ్, రణ్‌బీర్ సినిమాల విడుదల అప్పుడే
రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా, దర్శకుడు లవ్ రంజన్ తీస్తున్న సినిమాను వచ్చే ఏడాది మార్చి 18న విడుదల చేయనున్నారు. దిల్లీలో త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు.