బంగాళాదుంపతో ఏది చేసినా రుచికరంగానే ఉంటుంది. ఇతర కూరగాయలతోనూ వీటిని జత చేసి వండుకుంటాం. బంగాళాదుంపతో ఇప్పటికి ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. మరి కశ్మీరీ దమ్ ఆలూను ట్రై చేశారా? ఇదిగో ఈ రెసిపీ మీకోసమే...
కావలసినవి:-
- బేబీ పొటాటో- అరకిలో
- పెరుగు- 8 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు- రెండు
- పుదీనా ఆకులు- సరిపడా
- నూనే- 6 టేబుల్ స్పూన్లు
- శొంఠిపొటి- 2 టేబుల్ స్పూన్లు
- జాజికాయ పొడి- చిటికెడు
- గరం మసాలా- చిటికెడు
- తాజామీగడ- 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు- రుచికి సరిపడా
- అల్లంవెల్లులి- 3 టేబుల్ స్పూన్లు
- కశ్మీరీ కారం- 4 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తురుము 3 టేబుల్ స్పూన్లు
తయారీ..