ర్యాంప్‌పై అదరగొట్టిన షాహిద్-వాణి - mumbai
బాలీవుడ్ నటీనటులు వాణీ కపూర్, షాహిద్ కపూర్ ఓ వస్త్ర కంపెనీకి సంబంధించిన కార్యక్రమంలో ర్యాంప్‌పై సందడి చేశారు.
ర్యాంప్‌పై షాహిద్-వాణి
ప్రఖ్యాత బ్రిటీష్ బ్రాండ్ 'మార్క్అండ్ స్పెన్సర్' ఈ మధ్యే కంపెనీకి సంబంధించిన సమ్మర్ కలెక్షన్స్ ను భారతీయులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు షాహిద్ కపూర్, వాణీ కపూర్ ర్యాంప్‌పై సందడి చేశారు. మీరూ ఓ లుక్కేయండి..