హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద అబ్దుల్ నదీం ఓ గోదామలు అక్రమంగా నిషేధిత పొగాకు నిల్వ ఉంచారు. ముందస్తు సమాచారంతో గోల్కొండ పోలీసుల గోదాముపై దాడి చేసి పొగాకును పట్టుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకు సీజ్ - etv bharath
అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకును సీజ్ చేసిన ఘటన హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి షేక్‌పేటలో జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకు సీజ్
అబ్దుల్ నదీం అనే వ్యక్తి పొగాకును కర్ణాటక నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన పొగాకు విలువ రూ.13 వేలు ఉంటుందని చెప్పారు. నిందితునిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాఘవపూర్ గుట్టలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు