తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మావోయిస్టు పార్టీలో సిద్ధాంతాలు లేవు:సుధాకర్ - POLICE

మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిస్థితుల కారణంగానే  లొంగిపోయినట్టు సుధాకర్​ తెలిపారు. అరణ్యంలో అవకతవకలపై ఆయన మాటల్లో...

పార్టీ నిధులను స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారు

By

Published : Feb 13, 2019, 5:19 PM IST

Updated : Feb 13, 2019, 8:34 PM IST

పార్టీ నిధులను స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారు
పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొందరు నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లొంగిపోయిన మావోయిస్ట్​ సుధాకర్​ తెలిపారు. పార్టీ నిధులను స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందని ఆరోపించారు. నైతిక విలువలను ధిక్కరిస్తున్న వారితో పనిచేయలేకే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 13, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details