విద్యార్థి మృతి
అల్లారు ముద్దుగా పెంచుకున్నారు....సర్వస్వం కొడుకే అనుకున్నారు.... తనయుడి బంగారు భవిష్యత్తు కోసం తపించారు... అంతలోనే ఆ బిడ్డ మరణం వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
బాలుడు మృతి
ఇవీ చూడండి:రవళి మృతదేహం తరలింపు