తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చందానగర్‌లోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం

fire accident
చందానగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

By

Published : Jul 19, 2020, 3:34 PM IST

Updated : Jul 19, 2020, 5:11 PM IST

15:31 July 19

చందానగర్‌లోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం

చందానగర్‌లోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం

 హైదరాబాద్‌ చందానగర్‌లోని ఓ నగల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మలబార్​ నగల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో  రెస్టారెంట్‌కు సంబంధించిన కిచెన్‌ నుంచి మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

ఇదీ చూడండి:న్యూరో చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి వరవరరావు

Last Updated : Jul 19, 2020, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details