తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెట్టును ఢీ కొట్టిన కారు - 3 members injured

కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఇద్దరు మహిళలు చనిపోగా.. ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.

మంచిర్యాలలో చెట్టును ఢీ కొట్టిన కారు

By

Published : Feb 16, 2019, 5:23 PM IST

Updated : Feb 17, 2019, 12:17 AM IST

హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న కారు మేదరివాడ వద్ద తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్​తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.

మంచిర్యాలలో చెట్టును ఢీ కొట్టిన కారు
Last Updated : Feb 17, 2019, 12:17 AM IST

ABOUT THE AUTHOR

...view details