ఖమ్మం నుంచి కామేపల్లి వైపు వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న ఆటోను కొత్తలింగాల పెట్రోల్ బంకు సమీపంలో ఢీ కొట్టింది.
ఆటోను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు - రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాల వద్ద చోటుచేసుకుంది.
ఆటోను ఢీ కొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు
ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ సరే.. మరి పంపిణీ మాటేంటి?