మయన్మార్‌లో సైనికులకు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫోర్స్(పీడీఎఫ్) దళానికి మధ్య జరిగిన ఘర్షణల్లో 13 మందికిపైగా సైనికులు మరణించారు. మయన్మార్- చైనా సరిద్దులోని మ్యూస్ ప్రాంతంలో ఈ ఘర్షణలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు.
మయన్మార్ ఘర్షణలో 13 మంది సైనికులు మృతి - మయన్మార్ ఘర్షణలో 13 మంది సైనికులు మృతి
మయన్మార్‌లో ప్రజాస్వామ్య మద్దతుదారులతో జరిగిన ఘర్షణల్లో 13 మంది సైనికులు మృతిచెందారు. మయన్మార్- చైనా సరిహద్దుల్లోని మ్యూస్ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మయన్మార్ ఘర్షణలో 13మంది మృతి
మయన్మార్‌లోని సైనిక పాలనకు వ్యతిరేకంగా పీడీఎఫ్ ఉద్యమిస్తోంది. మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది సైన్యం.
ఇదీ చదవండి :వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్!