తెలంగాణ

telangana

ETV Bharat / international

కారుపై కూలిన హెలికాప్టర్​- ముగ్గురు మృతి - అమెరికా

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన హవాయి ద్వీపంలో హెలికాప్టర్​​ కూలిపోయింది. రాజధాని నగరం హోనలులూలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

కారుపై కూలిన హెలికాప్టర్​- ముగ్గురు మృతి

By

Published : Apr 30, 2019, 12:25 PM IST

కారుపై కూలిన హెలికాప్టర్​- ముగ్గురు మృతి

మంటలు చెలరేగి హెలికాప్టర్​​ కుప్పకూలిపోయిన ఘటన హవాయి రాజధాని హోనలులూలో జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్​లో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నగరంలోని కైలువా ప్రాంతంలో హెలికాప్టర్​ శకలాలు పడి ఓ కారు ధ్వంసమైంది. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చీమల పార్సిల్​ సీజ్​ చేసిన కస్టమ్స్ అధికారులు!

ABOUT THE AUTHOR

...view details