తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలో ఈ వారం సందడి చేయనున్న సినిమాలు ఇవే - లేటెస్ట్ మూవీస్ రిలీజ్​ ఇన్​ ఓటీటీ

This Week Ott Release: ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటితోపాటు కొన్ని వెబ్‌ సిరీస్‌లూ వస్తున్నాయి. అవేంటో చూసేయండి.

This Week Ott Release
This Week Ott Release

By

Published : Oct 13, 2022, 8:07 PM IST

This Week Ott Release: థియేటర్లో సినిమా రిలీజైన అనంతరం ఆ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఓటీటీలో మనకు నచ్చిన సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో వెబ్‌ సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమాలు/సిరీస్‌లు ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో చూసేయండి.

ఆహా

  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని (తెలుగు): అక్టోబరు 13
  • ట్రిగర్‌ (తమిళం): అక్టోబరు 14
  • అన్‌స్టాపబుల్‌ 2 (టాక్‌ షో) తొలి ఎపిసోడ్‌: అక్టోబరు 14

అమెజాన్‌ ప్రైమ్‌

  • వెంతు తనిందతు కాడు (తమిళం): అక్టోబరు 13
  • ది రింగ్స్‌ ఆఫ్ పవర్‌: ఫైనల్‌ సిరీస్‌ (ఇంగ్లిష్‌): అక్టోబరు 14
  • జురాసిక్‌ వరల్డ్‌ డామినేషన్‌ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌): అక్టోబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

  • హోలీ ఫ్యామిలీ సిరీస్‌ (స్పానిష్‌): అక్టోబరు 14
  • మిస్‌మ్యాచ్డ్ సిరీస్‌ సీజన్‌ 2 (హిందీ): అక్టోబరు 14
  • టేక్‌ 1 సిరీస్‌ (కొరియన్‌): అక్టోబరు 14
  • బ్లాక్‌ బటర్‌ఫ్లైస్‌ సిరీస్‌ (ఫ్రెంచ్‌): అక్టోబరు 14
  • ఎవెరీథింగ్‌ కాల్స్‌ ఫర్‌ సాల్వేషన్‌ (ఫ్రెంచ్‌): అక్టోబరు 14
  • ది కర్స్‌ ఆఫ్‌ బ్రిడ్జ్‌ హాలో (ఇంగ్లిష్‌): అక్టోబరు 14
  • బఫూన్‌ (తమిళం): అక్టోబరు 14
  • దొబారా (హిందీ): అక్టోబరు 15
  • ది ప్లే లిస్ట్‌: అక్టోబరు 13

సన్‌ నెక్ట్స్‌..

  • కింగ్‌ ఫిష్‌ (మలయాళం): అక్టోబరు 15

సోనీ లివ్‌..

  • గుడ్‌ బ్యాడ్‌ గాళ్‌ సిరీస్‌ (హిందీ): అక్టోబరు 14

డిస్నీ+ హాట్‌స్టార్‌..

  • పాల్తు జన్వర్‌ (మలయాళం): అక్టోబరు 14

ఇవీ చదవండి:రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ స్టార్ హీరో!

ఆ సినిమా ఫ్లాప్​.. రెమ్యునరేషన్​ తిరిగిచ్చేసిన చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details