Jabardasth Varsha Beach Photos : అనతి కాలంలో బుల్లితెర స్టార్‌గా ఎదిగింది జబర్దస్త్ వర్ష. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. అందుకే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు 2 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అందుకే వారికి ఎప్పుడు హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది వర్ష. అస్సలు ఏమాత్రం నిరాశపరచదు.
గతంలో కేవలం హోమ్లీ ఫోటో షూట్స్ మాత్రమే చేసే ఈ ముద్దుగుమ్మ... గత కొద్ది రోజులుగా తన పంథా మార్చేసింది. షార్ట్ ఫ్రాక్స్, మోడ్రన్ ఔట్ ఫిట్స్‌లో కేక పుట్టించేస్తోంది. ట్రెడిషనల్ వేర్ చీరలోనూ గ్లామర్ ఒలకబోయడం అపడం లేదు. యూత్‌కు గ్లామర్ డాల్‌గా మారిపోయింది. గ్లామర్ ఫీల్డ్‌లో మరింత రాణించేందుకు ఈ అందాల విందును తెగ వడ్డించేస్తోంది. క్రేజ్‌ను క్యాష్ కూడా చేసుకుంటోంది. పలు సంస్థలకు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తోంది. అయితే తాజాగా ఆమె చల్లని సాగర తీరానికి వెళ్లి మస్త్ ఎంజాయ్ చేసింది. బీచ్ వేర్ ధరించకుండా తెల్ల చీరలో కనిపించి ఆకట్టుకుంది. జలకాలాడుతూ తడిసి ముద్దయింది. అందాలన్నింటినీ చూపించింది. తన బీచ్ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె లూజ్ హెయిర్‌తో నడుము నాభి అందాలను, తన ఒంపుసొంపులను బాగా చూపించింది. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ తెగ అవుతున్నాయి. నెటిజెన్స్ వాటిని ఆస్వాదిస్తూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.