వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు
21:52 February 19
వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్ను హత్య జరిగిన ప్రాంతమైన కల్వచర్లకు పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి నిందితులను తీసుకెళ్లినట్టుతెలుస్తోంది. ముగ్గురు నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయిస్తున్నారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో ముమ్మర దర్యాప్తు