తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య!

Father commits suicide after killed his son
కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య

By

Published : May 6, 2021, 2:50 PM IST

Updated : May 6, 2021, 3:55 PM IST

14:48 May 06

కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య!

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏనుబాములలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో తండ్రి, ఏడేళ్ల కుమారుడు మృతి చెందారు. వ్యవసాయ బావిలో కుమారుడి మృతదేహం లభించగా... పురుగుల మందు తాగి తండ్రి రామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.  

కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంటూ స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

ఇదీ చదవండి: పొలం తగాదాల్లో కన్న తండ్రినే హతమార్చారు..

Last Updated : May 6, 2021, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details