తెలంగాణ

telangana

ETV Bharat / crime

బైక్​ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం - వికారాబాద్​ నేరవార్తలు

వికారాబాద్ జిల్లాలో చిన్నబండ తండా వద్ద బైకును, డీసీఎం ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు.

vikarabad accident
వికారాబాద్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Apr 16, 2021, 11:33 AM IST

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూడూర్ మండలం చిన్నబండ తండా వద్ద బైకును, డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రున్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతులు యాలాల్ మండలం అచ్యుతాపూర్‌ వాసులు మల్కయ్య(46), శివ(19)గా పోలీసులు గుర్తించారు.

ఇవీచూడండి:గుడిసెకు మంటలంటుకొని వృద్ధ దంపతులు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details