Attack on Pratap reddy: కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేటలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. మద్దూరు మండలం కూటిగల్‌లో ప్రతాప్ రెడ్డి వాహనాన్ని పొన్నాల వర్గీయులు అడ్డుకుని కారులో ఉన్న ప్రతాపరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో.. ప్రతాప్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కారు ధ్వంసమవ్వగా.. ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డిపై పొన్నాల వర్గీయుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - సిద్దిపేటలో రచ్చబండ
Attack on Pratap reddy: కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యేపై పొన్నాల వర్గీయుల దాడి.
Last Updated : Jun 12, 2022, 2:15 PM IST