తెలంగాణ

telangana

ETV Bharat / city

తెరాసకు ఓటేస్తే భాజపాకి వేసినట్లే: గాలి అనిల్​ కుమార్​

మెదక్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్​కుమార్​ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిచారు. తెరాసకు ఓటేస్తే భాజపాకి వేసినట్లేనని విమర్శించారు.

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ

By

Published : Mar 24, 2019, 7:16 PM IST

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ
మెదక్​ లోక్​సభ స్థానం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గాలి అనిల్​కుమార్​ నేటి నుంచి ప్రచారం ప్రారంభిచారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేసి కాంగ్రెస్ ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు.

కేంద్రంలో జాతీయ పార్టీల మధ్యనే పోటీ

కేంద్రంలో మోదీకి రాహుల్​కు మధ్య జరుగుతున్న పోరులో తెరాసకు ఓటేస్తే అది వృథా అవుతుందని అనిల్​కుమార్​ అన్నారు. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.కాంగ్రెస్​ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని హస్తం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details