తెలంగాణ

telangana

ETV Bharat / city

మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు - omd

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతవరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణితో పాటు క్యుములో నింబస్​ మేఘాల ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉందంటోన్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

హైదరాబాద్​ వాతవరణ శాఖ

By

Published : Apr 20, 2019, 9:19 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలిలో తేమ శాతం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో క్యూములో నింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్​ వాతవరణ శాఖ

For All Latest Updates

TAGGED:

rainsomdimd

ABOUT THE AUTHOR

...view details