బీఆర్కే భవన్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
సచివాలయాన్ని తాత్కాలికంగా బూర్గుల రామకృష్టారావు భవన్‌కు తరలిస్తున్నందున ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం, బీఆర్కే భవన్ ముందున్న రహదారి మూసివేశారు.
బీఆర్కే భవన్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావుభవన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లిబర్డీ నుంచి ఆదర్శనగర్ వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా అంబేడ్క్ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ సిగ్నల్ మీదుగా ఆదర్శనగర్ వైపు దారి మళ్లించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం, బీఆర్కే భవనం ముందున్న రహదారి మూసివేశారు. భవనం ముందున్న స్థలాన్ని పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తిక్ అందిస్తారు...
- ఇదీ చూడండి : రోడ్లు దాటాలంటే గాల్లో సాహసం చేయాల్సిందే..!