'నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం'
నదుల అనుసంధానంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వ విధానాలకు తెజస వ్యతిరేకమని పేర్కొన్నారు.
'నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం'
నదుల అనుసంధానం పేరుతో రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీళ్ల పంపిణీకి ప్రణాళికలు లేవని దుయ్యబట్టారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : జైట్లీ ఆరోగ్యం మరింత విషమం- ఆస్పత్రికి నేతలు