తానా మహా సభలు నేటి నుంచే
తానా మహాసభలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలకు భారత్ నుంచి వివిధ ప్రతిభావంతులు హాజరుకానున్నారు.
నేటినుంచిఉత్తరఅమెరికాతెలుగుసంఘం-తానా22వమహాసభలుజరగనున్నాయి.ఈనెలఆరోతేదీవరకూనిర్వహించనున్నఈవేడుకలకు......వాషింగ్టన్డీసీవేదికయింది.మహాసభలకుఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడినిముఖ్యఅతిథిగాఆహ్వానించారు.జనసేనఅధినేతపవన్కల్యాణ్,భాజపాప్రధానకార్యదర్శిరామ్మాధవ్....వేర్వేరుకార్యక్రమాల్లోకీలకోపాన్యాసాలుచేస్తారు.నేడుఅవార్డులప్రదానం,సాంస్కృతికకార్యక్రమాలు...సంగీతదర్శకుడుతమన్మ్యూజికల్నైట్,సినీనటుడుశివారెడ్డివినోదకార్యక్రమాలునిర్వహిస్తారు.రాత్రికితానాఎక్సెలెన్స్పురస్కారాలుఅందిస్తారు.రేపుతానాపరేడ్నిర్వహిస్తారు.అనంతరం'ఎక్స్లెన్స్ఇన్లీడర్షిప్'అనేఅంశంపైమాజీక్రికెటర్కపిల్దేవ్ప్రసంగిస్తారు.స్వామిపరిపూర్ణానంద,యేర్పేడుస్వామీజీ......అధ్యాత్మికకార్యక్రమాలునిర్వహిస్తారు.మహాసభల్లోసినీ,రాజకీయప్రముఖులుహాజరవుతారు.ప్రస్తుతతానాఅధ్యక్షుడుసమీష్వేమనపదవీకాలంముగిసినందున....నూతనఅధ్యక్షుడిగాతాళ్లూరుజయశేఖర్బాధ్యతలుస్వీకరిస్తారు.