గోవా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు అలెగ్జాండర్ జాక్.. హల్చల్ సృష్టించాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దుస్తులు లేకుండా బాత్ రూంలో తిరుగుతున్నాడని గమనించిన సీఐఎస్ఎఫ్ భద్రత బలగాలు అతడిని వెంటనే విమానాశ్రయంలో గల అపోలో ఆసుపత్రికి తరలించారు. డ్రక్స్ తీసుకున్నాడనే అనుమానంతో వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
విమానంలో జర్మనీ దేశస్థుడి హల్చల్... - AIRPORT SWEEDAN HALCHA
ఓ విమానంలో జర్మనీ దేశస్థుడు హల్చల్ చేశాడు. విమానంలోని బాత్రూంలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా గమనించిన సీఐఎస్ఎఫ్ బలగాలు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
విమానంలో బట్టలు లేకుండా తిరిగిన జర్మనీ దేశస్థుడు