- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది
- శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్న అధికారులు
- ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలింపు
- శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తాళాలు వేయించిన అధికారులు
భారీవర్షాలు.. సహాయం కోసం ఈ నెంబర్‌కి కాల్ చేయండి - telangana rains
20:59 July 26
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది
20:03 July 26
ఆపదొస్తే ఈ నెంబర్‌కి కాల్ చేయండి
- భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మేయర్
- మూసీ పరీవాహకం, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న మేయర్
- మూసీనదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం: మేయర్
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి: మేయర్
- అలర్ట్‌గా మాన్సూన్ ఏమర్జేన్సీ టీమ్‌లు, డీఆర్ఎఫ్టీమ్లు
- సహాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు, నంబర్ 040-2111 1111
20:02 July 26
- హైదరాబాద్‌లో మూసీనదిలో పెరిగిన వరద ఉద్ధృతి
- చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనల కింద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం
- హైదరాబాద్: మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
- వంతెనను ఆనుకొని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీనది
- వరద ఉద్ధృతి ఇంకా పెరుగుతుండటంతో రాకపోకలు నిలిపివేత
- వరద పెరిగితే వంతెన పైనుంచి ప్రవహించనున్న వరద నీరు
- ముందుజాగ్రత్తగా రాకపోకలు నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు
20:02 July 26
జంట జలాశయాలకు భారీగా పెరిగిన వరద
- హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా పెరిగిన వరద
- వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం
- ఎగువన భారీ వర్షాల వల్ల జంట జలాశయాలకు పెరిగిన వరద
20:02 July 26
హైదరాబాద్: జంట జలాశయాల గేట్లు ఎత్తిన అధికారులు
ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 5,800క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 6,090 క్యూసెక్కులు
ఉస్మాన్‌సాగర్ నుంచి 10 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తిన అధికారులు
ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 1787.75 అడుగులు
ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 3500 క్యూసెక్కులు
హిమాయత్‌సాగర్ 6 గేట్లు ఎత్తి 3,910 క్యూసెక్కులు విడుదలహిమాయత్సాగర్లో ప్రస్తుత నీటిమట్టం 1761.25 అడుగులు
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
19:04 July 26
హిమాయత్‌సాగర్ దర్గా వంతెనపై బైకుతో సహా వరదలో చిక్కుకున్న వ్యక్తి
- హిమాయత్‌సాగర్ దర్గా వద్ద వంతెన పైనుంచి ఉద్ధృతంగా వరద
- హిమాయత్‌సాగర్ దర్గా వంతెనపై బైకుతో సహా వరదలో చిక్కుకున్న వ్యక్తి
- వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
- హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో వంతెనపై ఉద్ధృతంగా వరద
15:39 July 26
విషాదం.. వాగులో పడి యువకుడి మృతి!
- హనుమకొండ: ఆత్మకూరు మం. నీర్కుల్లా వద్ద వాగులో వ్యక్తి మృతదేహం
- నీర్కుల్లా శివారు జెర్రిపోతుల వాగులో యువకుడి మృతదేహం
- మృతుడు శాయంపేట మం. నేరేడుపల్లి వాసి సలీం(23)గా గుర్తింపు
- సలీం కనిపించడం లేదని నిన్న పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లి రిజ్వానా
- వరంగల్: సలీం మృతిపై దర్యాప్తు చేస్తున్న శాయంపేట పోలీసులు
15:38 July 26
- నిర్మల్ జిల్లా కుబీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ భారీగా వరద నీరు
- ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇద్రీస్
- డిప్యూటీ డీఎంహెచ్‌వో ఇద్రీస్‌ను నిలదీసిన కుబీర్ గ్రామస్థులు
- వర్షం పడినప్పుడల్లా ఆస్పత్రికి వెళ్లలేని దుస్థితి అని ప్రజల ఆగ్రహం
- సమస్య పరిష్కరించాలని డిప్యూటీ డీఎంఎచ్వోకు విజ్ఞప్తి
14:42 July 26
- హైదరాబాద్: జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద
- వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద
- ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ ఔట్‌ఫ్లో 3,256 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు మూసీలోకి నీరు విడుదల
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులు
- ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
- హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 3200 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ 4 గేట్ల ద్వారా 1320 క్యూసెక్కులు విడుదల
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులు
- హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
14:41 July 26
- రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 10.3, కందవాడలో 8.4 వర్షపాతం నమోదు
- మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 5.7 వర్షపాతం నమోదు
- నిజామాబాద్ జిల్లా మప్కల్ 5.4 వర్షపాతం నమోదు
- జనగామ జిల్లా జఫర్ఘడ్లో 5.1 వర్షపాతం నమోదు
- నిర్మల్ జిల్లా నర్సాపూర్.జిలో 4.8 వర్షపాతం నమోదు
- ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 4.5 వర్షపాతం నమోదు
- వికారాబాద్ జిల్లా పరిగిలో 3.5 వర్షపాతం నమోదు
13:15 July 26
రాష్ట్రంలో వర్షాలపై కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
- రాష్ట్రంలో వర్షాలపై కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
- అంటువ్యాదులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం
- రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి: సీఎస్
- కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: సీఎస్
- అన్ని శాఖల అధికారులు సహయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలి: సీఎస్
- జంట జలాశయాలకు వరద అధికంగా వచ్చే అవకాశం ఉంది: సీఎస్
- జలాశయాలు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి
- విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాం
- రోడ్లు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలి
13:15 July 26
రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక
- రాష్ట్రానికి వాతావరణశాఖ హెచ్చరిక
- ఇవాళ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ
- రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం: వాతావరణశాఖ
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ
12:58 July 26
సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేత
సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేత
ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,281 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,028 క్యూసెక్కులు
ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 27.524టీఎంసీలు
ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు
12:57 July 26
రుద్రవల్లి శివారులో లోలేవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసీ నది
యాదాద్రి: రుద్రవల్లి శివారులో లోలేవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న మూసీ నది
రుద్రవల్లి, జూలూరు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
మూసీ నది వరద ఉద్ధృతితో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
12:52 July 26
వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద
- హైదరాబాద్: జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద
- వికారాబాద్, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద
- ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ ఔట్‌ఫ్లో 2,442 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ 6 గేట్లు మూసీలోకి నీరు విడుదల
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులు
- ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
- హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ 4 గేట్ల ద్వారా 1320 క్యూసెక్కులు విడుదల
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులు
- హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
09:57 July 26
రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
- నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
- రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం
- జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
09:56 July 26
ఉస్మాన్‌సాగర్ 6 గేట్లు ఎత్తిన జలమండలి
- హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్ 6 గేట్లు ఎత్తిన జలమండలి
- వరద పోటెత్తడంతో మూసిలోకి 1872 క్యూసెక్కులు విడుదల
09:55 July 26
స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
- నిర్మల్: స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
- స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
- స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1180 అడుగులు
- స్వర్ణ జలాశయంలో చేరుతున్న 3వేల క్యూసెక్కుల నీరు
- జలాశయం ఒక గేటు ద్వారా 5,800 క్యూసెక్కులు విడుదల
09:23 July 26
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు
- వికారాబాద్: పూర్తిగా నిండిన సర్పన్‌పల్లి ప్రాజెక్ట్, చెరువులు
- ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు
09:22 July 26
రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
- హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
- సరూర్‌నగర్, కోదండరాం నగర్, పలు కాలనీల్లోకి భారీగా చేరిన వరద
- ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
- హైదరాబాద్: సురారం తెలుగుతల్లి నగర్లో మోకాళ్ల లోతు నీరు
08:57 July 26
హైదరాబాద్‌లో రాత్రి చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం
- హైదరాబాద్‌లో రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లో రాత్రి చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం
- హైదరాబాద్: మూసారంబాగ్ వంతెన పైనుంచి వరద ప్రవాహం
- హైదరాబాద్: నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు
- హైదరాబాద్: పటేల్‌నగర్‌లో సాయికృప అపార్ట్మెంట్ జలమయం
- హైదరాబాద్: అపార్ట్మెంట్ సెల్లార్లో నీటమునిగిన వాహనాలు
- రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న మూసీ
- మలక్‌పేట వంతెన కింద భారీగా నిలిచిన వరద నీరు
- పలుచోట్ల రోడ్లపై వరద నీరు, వాహనదారుల అవస్థలు
- రోడ్లపై వరద నీటిని తొలగిస్తున్న బల్దియా సిబ్బంది
08:55 July 26
నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు
- హైదరాబాద్: నాంపల్లిలోని పలు కాలనీల్లోకి వరద నీరు
- పటేల్‌నగర్‌లో జలమయమైన సాయికృప అపార్ట్మెంట్
- అపార్ట్మెంట్ సెల్లార్లో నీటమునిగిన వాహనాలు
- రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగుతున్న మూసీ
- మూసారంబాగ్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు
08:52 July 26
జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద నీరు
- హైదరాబాద్: జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద నీరు
- ఉస్మాన్‌సాగర్ నుంచి మూసీలోకి 1,278 క్యూసెక్కులు విడుదల
- ఉస్మాన్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,787 అడుగులు
- ఉస్మాన్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1,790 అడుగులు
- హిమాయత్‌సాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 325 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 330 క్యూసెక్కులు విడుదల
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1,760.70 అడుగులు
- హిమాయత్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1,763.50 అడుగులు
08:51 July 26
హుస్సేన్‌సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు
- హుస్సేన్‌సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు
- హుస్సేన్‌సాగర్‌లో పూర్తిస్థాయిని దాటిన నీటిమట్టం
- హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు
- హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు
08:50 July 26
మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద పొంగి ప్రవహిస్తున్న వట్టి వాగు
- మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద పొంగి ప్రవహిస్తున్న వట్టి వాగు
- కేసముద్రం - గూడూరు మధ్య నిలిచిన రాకపోకలు
08:46 July 26
బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం
- నిర్మల్: బాసరలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం
- నిర్మల్: గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
- వరద నీరుతో జలదిగ్బంధంలో బాసర రైల్వే స్టేషన్, పరిసరప్రాంతాలు
- రవీంద్రపూర్ కాలనీని చుట్టుముట్టిన వరద నీరు
07:58 July 26
నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 57,669 క్యూసెక్కులు
- విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కులు నీటి విడుదల
- నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి మట్టం 544.50 అడుగులు
- నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
- నాగార్జునసాగర్ ప్రస్తుత నీటినిల్వ 201.13టీఎంసీలు
- నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు
07:30 July 26
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.2 అడుగులు
- భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.2 అడుగులు
- భద్రాచలం వద్ద గోదావరిలో 9.41లక్షల క్యూసెక్కుల ప్రవాహం
06:06 July 26
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లో పలు భారీ ప్రాంతాల్లో వర్షం
- చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్‌లో వర్షం
- చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేటలో వర్షం
- నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లో వర్షం
- చంపాపేట్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో వర్షం
- దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం
- నగరంలోని చాలా ప్రాంతాల్లో 3 గంటల పాటు వర్షం
- మూసారాంబాగ్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు
- మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు నిలిచిన రాకపోకలు
- మలక్‌పేట వంతెన కింద భారీగా నిలిచిన నీరు
- పలుచోట్ల రోడ్లపై నిలిచిన వరద నీరు, వాహనదారుల అవస్థలు
- వరద నీటిని మళ్లించేందుకు శ్రమిస్తున్న బల్దియా సిబ్బంది