తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫోన్​ ఇవ్వలేదని గొంతు కోసుకున్న బాలుడు

పబ్​జీ గేమ్​ ఆడేందుకు తనకు ఫోన్​ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

minor-suicide-attempt-for-not-allowed-to-play-pubji-in-brahmanapally-in-ananthapuram
ఫోన్​ ఇవ్వలేదని గొంతు కోసుకున్న బాలుడు

By

Published : Aug 16, 2020, 10:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం జరిగింది. పబ్​జీ గేమ్​ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబసభ్యులు వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం

ABOUT THE AUTHOR

...view details