ఇటీవల రోడ్డుప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసిన ఆయన.. సాయితేజ్ కోలుకుంటున్నాడని తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
'ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అతి త్వరలోనే మళ్లీ మనముందుకు వస్తాడు. ఇంక భయపడాల్సిన అవసరం లేదు.'-నాగబాబు